అమ్మ, నాన్న.. నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నా’
ఈ మేరకు సూసైడ్ లెటర్ రాసి.. ఆత్మహత్యకు పాల్పడిన ఒక విద్యార్థిని
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఉన్న ఓ యూనివర్సిటీలో జరిగిన విషాదం
బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ.. హాస్టల్లో ఉంటున్న ప్రిన్సీ కుమారి (20)
బ్యాక్‌లాగ్స్ ఉండటంతో పరీక్షల ఒత్తిడి వల్ల తీవ్ర మానసిక ఆందోళనకు గురి
దీంతో సూసైడ్ లెటర్ రాసి.. బలవన్మరణానికి పాల్పడిన ప్రీన్సి కుమార్
‘అమ్మ, నాన్న.. మీ అంచనాల్ని అందుకోలేకపోతున్నా.. క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్లో ప్రిన్సీ రాసినట్లు తెలిపిన పోలీసులు
