మంత్రి నారా లోకేష్ ఆగ్రహంతో ఉలిక్కిపడ్డ ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు..!
అమరావతి: మంత్రి నారా లోకేష్ ఆగ్రహంతో ఉలిక్కిపడ్డ ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు..!
టీడీపీ ఎమ్మెల్యేలపై మంత్రి నారా లోకేష్ సీరియస్
ప్రజా దర్బార్ ను గాలికి వదిలేశారంటూ ఆగ్రహం
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ నిర్వహించడం లేదంటూ మండిపాటుl
నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించిన లోకేష్
ప్రజా దర్బార్ కు వేల సంఖ్యలో వచ్చిన ప్రజలు
సుమారు ఐదు గంటల పాటు సమస్యలు విన్న లోకేష్
ఇంతమంది సమస్యలతో పార్టీ కార్యాలయానికి వచ్చారంటే నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని ఆగ్రహం
ఇకపై నియోజకవర్గాల్లో, మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించాల్సిందే
పార్టీ కార్యాలయంలో మంత్రులు గ్రీవెన్స్ కు హాజరు కావాలి
పాత పద్ధతిలోనే పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ ఉండాలన్న నారా లోకేష్
ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేసిన నారా లోకేష్
కావాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై లోకేష్ మండిపాటు
సీటు త్యాగం చేసిన వ్యక్తి.. మరణించినా కనీసం అటువైపు కావలి ఎమ్మెల్యే వెళ్లకపోవడంపై లోకేష్ తీవ్ర ఆగ్రహం
వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నా నేతలు పట్టించుకోవడంలేదంటూ ఫైర్
పార్టీలో ఉన్న బీసీ నేతలు ఎందుకు తిప్పికొట్టలేదని ప్రశ్న
ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణపై లోకేష్ ఆగ్రహం
జోగి రమేష్ బీసీ కార్డు వాడితే మీరెందుకు మాట్లాడలేదంటూ తీవ్ర అసంతృప్తి
ప్రతిదీ నేను, చంద్రబాబు చూసుకోవాలా?
మీరంతా సీనియర్లుగా ఉండి ఏం చేస్తున్నారని మండిపడ్డ లోకేష్ 
