మద్యం మత్తులో బైక్పై యువకుల విన్యాసాలు
మద్యం మత్తులో బైక్పై యువకుల విన్యాసాలు 

తెలంగాణ: హైదరాబాద్ శంషాబాద్లో కొందరు యువకులు మద్యం మత్తులో బైక్ పై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ఇతర ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల గంజాయి, మద్యం మత్తులో కొందరు యువకులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.
