వరుస సెలవులతో తిరుమలకు భారీగా వస్తున్న భక్తులు..!

0

తిరుపతి: భక్తులతో కిక్కిరిసిన తిరుమల తిరుపతి దేవస్థానం.

క్యూలైన్ లోకి భక్తుల అనుమతి నిలిపేసిన టీటీడీ.

ప్రస్తుతం క్యూలైన్ లో భారీగా వేచి ఉన్న భక్తులు.

శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పట్టే అవకాశం.

రేపు ఉదయం 6 గంటలకు భక్తులను క్యూ లైన్ లోకి అనుమతించనున్న టీటీడీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *