విశాఖ భీమిలి బీచ్ లో అక్రమ నిర్మాణాలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ
విశాఖ భీమిలి బీచ్ లో అక్రమ నిర్మాణాలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ
.
అక్రమంగా నిర్మించిన గోడ కూల్చేందుకు మరో రూ.31.97 లక్షలు చెల్లించాలని ఆదేశం.
విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, ఆమె కంపెనీకి హైకోర్టు ఆదేశం. రోస్టోబార్ల విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని జీవీఎంసీకి ఆదేశం.
విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన న్యాయస్థానం.