సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ASHA) చేపట్టిన సమ్మె విరమణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ASHA) చేపట్టిన సమ్మెను 


విరమించుకుంది.
ఆసుపత్రులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే స్పందించి, నవంబర్ 15 నాటికి రూ.250 కోట్ల విడుదలకు అంగీకరించింది. బకాయిల చెల్లింపులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ అమలు చేయడం వంటి నిర్ణయాలు తీసుకుంది.
ఈ నిర్ణయాల తరువాత ASHA సంఘం ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, సేవలు పునరుద్ధరించినట్లు ప్రకటించింది.
