అయోధ్య రామ మందిరం నమూనా సెట్ నిర్వాహకులు అరెస్ట్..
విశాఖలో అయోధ్య రామ మందిరం నమూనా సెట్ నిర్వాహకులు అరెస్ట్..
భక్తి పేరుతో భారీ దోపిడీకి స్కెచ్ వేసిన నిర్వాహకులు..
దర్శనం టికెట్ రూ.50, చెప్పులకు రూ.5 వసూలు.. కళ్యాణోత్సవం పేరుతో మరో దోపిడీకి తెర..
ఒక్కో టికెట్ రూ. 2,999లకు విక్రయం..
భద్రాద్రి నుంచి పండితులు వస్తారంటూ ప్రచారం.
నిర్వాహకులపై విశాఖ కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు..
