ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి..!

0

అమరావతి: క్లాస్ రూములో పాఠాలు వింటూ ఒక్కసారిగా కుప్పకూలిన విద్యార్థిని

కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో క్లాస్ రూములో పాఠాలు వింటూ, ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సిరి అనే విద్యార్థిని

చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు తెలిపిన వైద్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *