ఐబొమ్మలో నేనూ సినిమాలు ఫ్రీగా చూశాను:సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

0

ఆరేడు వందలు పెట్టి ఎలా చూసేది అని చూశా

అద్భుతమైన తెలివితేటలు ఉన్న రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థలే

వ్యవస్థలో లోపాలను సరిచేయకుండా ఉంటే ఇలాంటి రవిలే పుట్టుకు వస్తారు

ఒక హిడ్మాను చంపితే వెయ్యి మంది హిడ్మాలు పుడతారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *