Post Views: 106
ఒడిశా పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం.

కర్నాటక నుంచి దక్షిణ ఆంధ్ర వరకు ద్రోణి
ఏపీలో మూడు రోజుల పాటు వానలు
రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
హైదరాబాద్, రంగారెడ్డి సహా 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
*తెలంగాణలోని 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్*
About The Author