కారుణ్య నియామకం ద్వారా ముగ్గురికి ఉద్యోగావకాశాలు : కలెక్టర్

0

నెల్లూరు జిల్లా: కారుణ్య నియామకం ద్వారా ముగ్గురికి ఉద్యోగావకాశాలు

కల్పిస్తూ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల ఉత్తర్వులను అందించారు. కలెక్టర్‌ చాంబర్‌లో ముగ్గురు మహిళలకు నియామక ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ అందించారు. కే సంధ్య అను మహిళను విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్-2గా, కే సునీలను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, జి వనిత కు ఆఫీస్ సబార్డినేట్, ఆర్జెడి ఇంటర్మీడియట్ విద్య శాఖలో ఉద్యోగాలు కల్పిస్తూ నియామక ఉత్తర్వులు అందించారు. విధుల పట్ల అంకితభావంతో ఉద్యోగబాధ్యతలను నిర్వర్తించాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ కుమార్, కలెక్టరేట్ ఏవో తుమ్మా విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *