కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ: తెలంగాణ బీజేపీకి ఏపీనే స్ఫూర్తి.
గత ఐదేళ్లు ఏపీలో మూర్ఖపు పాలన సాగింది.
డబుల్ ఇంజన్ సర్కార్ తో ఏపీలో అన్ని విధాలా అభివృద్ది.
కాంగ్రెస్ వాళ్లు దొంగదారిలో తెలంగాణలోకి చొరబడ్డారు.
తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు.
ఏపీలో అభివృద్ధిని తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేస్తాం.
తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తాం.
తెలంగాణలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి.
కేసిఆర్ కుటుంబంలో ఒక్కరు కూడా అరెస్ట్ కాకపోవడానికి.
బీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం ఉంది: కేంద్రమంత్రి బండి సంజయ్
