గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం

0

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఇతర నాయకులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *