ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్ల ఢీ పలువురి మృతి

0

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్ల ఢీ పలువురి మృతి

బిలాస్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గూడ్స్‌ రైలును ప్యాసింజర్‌ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *