జగద్గిరిగుట్టలో కత్తిపోట్లకు గురైన యువకుడు రోషన్ మృతి

0

జగద్గిరిగుట్టలో కత్తిపోట్లకు గురైన యువకుడు రోషన్ మృతి

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

నిన్న నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తితో దారుణంగా పొడిచిన బాల్‌శౌరెడ్డి అనే రౌడీషీటర్

ఓ ట్రాన్స్‌జెండర్‌కు రోషన్‌కు మధ్య డబ్బుల పంచాయితీ ఉన్నట్లు సమాచారం

ఈ విషయమై బాలానగర్ పీఎస్‌లో ట్రాన్స్‌జెండర్‌ ఫిర్యాదు చేయడంతో రోషన్, అతని ఫ్రెండ్స్‌పై కేసు నమోదు

ట్రాన్స్‌జెండర్‌ కేసు పెట్టేలా పురమాయించింది బాల్‌శౌరెడ్డి అని అనుమానం పెంచుకున్న రోషన్

ఈ క్రమంలో బాల్‌శౌరెడ్డిని చంపుతానని రోషన్ బెదిరించడంతో జగద్గిరిగుట్టలో రోషన్‌పై కత్తితో దాడి చేసిన చంపిన బాల్‌శౌరెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *