దేశానికి, ఊరికి “సేవ” చేయడం అంటే…

0

దేశానికి, ఊరికి “సేవ” చేయడం అంటే…

“దాచుకున్న సంపదను” తిరిగి ఇచ్చేయడం, దేశ, ప్రజల “సంపదను దోచుకోవడం” కాదు అని నిరూపించారు ఈ దంపతులు.

ప్రధానమంత్రి పక్కన కూర్చున్నవారు
పూణేకు చెందిన యోగేష్ సిద్ధార్థ & అతని భార్య శ్రీమతి సుమిత సిద్ధార్థ.

వారిద్దరిని అభినందించడానికి

ప్రధానమంత్రి మోడీ

దంపతులను
తన ఇంటికి ఆహ్వానించారు.

ప్రధానమంత్రి వారిని తన ఇంటికి ఆహ్వానించడానికి వాళ్లు ఏమి చేసారు ?

యోగేష్ సిద్ధార్థ రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి. సియాచిన్ హిమానీనదంలో ఉన్న మన సైనికులు అప్పుడప్పుడు ఆక్సిజన్ కొరతతో బాధపడుతుంటారు.

దీనికి పరిష్కారం కనుగొనాలని కోరుకుంటూ, యోగేష్ సిద్ధార్థ తన పొదుపు మొత్తాన్ని మరియు తన ఇంట్లోని అన్ని ఆభరణాలను అమ్మేసి, ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్‌లో మొత్తం ₹ 1.25 కోట్లతో ఆక్సిజన్ ఉత్పత్తి కర్మాగారాన్ని స్థాపించారు.

ఫలితంగా, అక్కడ పనిచేసే సైనికులకు ఆక్సిజన్ కొరత కనుమరుగైంది మరియు ఇప్పుడు మన 20,000 మంది సైనికులకు అవసరమైన ఆక్సిజన్ నిరంతరం అందుతోంది.

సమస్యల గురించి మాట్లాడేవారు మరియు
ఎత్తి చూపేవారు చాలా మందిమి ఉంటాము.

సమస్యలను పరిష్కరించేవారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు.

అరుదైన ఈ గొప్ప పని చేసిన తర్వాత కూడా మౌనంగా ఉన్న యోగేష్ సిద్ధార్థ మరియు ఆయన భార్య శ్రీమతి సుమీత సిద్ధార్థ ఇద్దరూ ప్రజలందరి ప్రశంసలకు అర్హులు.

అలాగే భారత ప్రజలకు స్పూర్తి ప్రదాతలు !!

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *