నరసరావుపేట ఎంపీ లావుకి తృటిలో తప్పిన పెను ప్రమాదం
వినుకొండ లో
నూతనంగా ఏర్పాటు చేసిన సురేష్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సందర్శనకి వెళ్లిన ఎంపీ లావు కృష్ణ దేవరాయలు
రెండవ అంతస్థుకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కిన ఎంపీ,పలువురు ప్రముఖులు
రెండవ అంతస్తుకి వెళ్ళాక ఒక్కసారిగా తెగి గ్రౌండ్ ఫ్లోర్ లో పడ్డ లిఫ్ట్
రెండవ అంతస్తు నుండి లిఫ్ట్ కుప్పకూలడటంతో ఎంపీతో పాటూ లిఫ్ట్ లో ఉన్న పలువురు వ్యక్తులు
లిఫ్ట్ కూలిపోవడంతో కొంత సేపు తీవ్ర ఆందోళన చెందిన ఎంపీ భద్రతా సిబ్బంది
గ్రౌండ్ ఫ్లోర్ లో పడ్డ వారిని బల్ల వేసి బయటకు తెచ్చిన ఆసుపత్రి సిబ్బంది
ప్రమాదం నుంచి అందరూ క్షేమంగా బయట పడటంతో ఊపిరిపీల్చుకున్న వైనం
