ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్న,భువనేశ్వరికి అభినందనలు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సదస్సులో : సీఎం చంద్రబాబు

0

విజన్‌తోనే విజయం, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్,

టెక్నాలజీలదే భవిష్యత్ ఏడాదిలోనే ఏపీకి,120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్న,భువనేశ్వరికి అభినందనలు

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సదస్సులో,సీఎం చంద్రబాబు


లండన్: రెపటి తరం భవిష్యత్ కోసం సరైన వేదికలను సిద్ధం చేయాల్సిన బాధ్యత పాలకులతోపాటు పారిశ్రామిక వేత్తల మీద ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. లండన్‌లో జరిగిన ఐపోడీ అవార్డుల కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగం చేశారు. ఇదే వేదికపై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ (ఐపోడీ) చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు ప్రదానం చేశారు. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో ‘‘అగ్రశ్రేణి’’గా గుర్తింపు చடం చాలా సంతోషాన్ని షోభిస్తుంది. ఈ అవార్డు దక్కించుకున్న నారా భువనేశ్వరికి అభినందనలు. భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ సుదీర్ఘమైన చారిత్రక బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జూలై 2025లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఆర్థిక, వాణిజ్య ఒప్పందం ఓ ముఖ్యమైన మైలురాయి. భారత్ తన 100 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రపంచంలోనే అగ్రనేతల స్థాయికి ఎదిగే స్థితికి నాయకత్వం వహించాలని ఆకాంక్షిస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది అని సీఎం చంద్రబాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *