భలే బుద్ధి చెప్పారుగా!

0

పదేపదే హారన్ కొడుతూ పాదచారులను ఇబ్బందిపెట్టిన ఓ యువకుడికి CRPF జవాన్ అదే రీతిలో బుద్ధి చెప్పారు. యూపీ లక్నోలో బిజీగా ఉన్న రోడ్డుపై ఓ బైకర్ వెళ్తూ పెద్ద శబ్దంతో హారన్ కొట్టాడు. దీంతో పాదచారులు ఇబ్బంది పడటంతో CRPF జవాన్ గమనించి జోక్యం చేసుకున్నారు. సదరు యువకుడి చెవిలో హారన్ మోగించారు. ‘సరిగ్గా బుద్ధి చెప్పారు సార్’ అంటూ నెటిజన్లు ఈ వైరల్ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *