మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్

0

రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం

నవంబర్ 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ర్యాలీలో సీఐ విధులను అడ్డుకున్నారని అంబటిపై కేసు నమోదు

ఈ కేసులో పీటీ వారెంట్ ద్వారా మూడు రోజుల క్రితం కోర్టులో హాజరపరిచిన పట్టాభిపురం పోలీసులు

ఈ కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసిన కోర్టు

ఇటీవ‌ల అంబ‌టి రాంబాబుపై న‌మోదైన 35 కేసుల్లోనూ అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *