ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

0

గుంటూరు: మంగళగిరిలో డిసెంబర్ 16న సీఎం చంద్రబాబు నాయుడు గారు, పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించే కార్యక్రమంలో పాల్గొననున్నందున అక్కడి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకూల్ జిందాల్, డీఐజీ సత్యేష్ బాబు తదితర అధికారులు పరిశీలించి అవసరమైన సూచనలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *