మున్సిపల్ శాఖలో ఔట్‌సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్ల వేతనం పెంపు

0


*మున్సిపల్ శాఖలో ఔట్‌సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్ల వేతనం పెంపు..!*

కేటగిరి-1 వర్కర్ల వేతనం రూ.21,500 నుంచి రూ.24,500కు పెంపు…

కేటగిరీ-2 వర్కర్ల వేతనం రూ.18,500 నుంచి రూ.21,500కు పెంపు…

కేటగిరీ-3 వర్కర్ల వేతనం రూ.15 వేల నుంచి రూ.18,500కు పెంపు…

పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు జారీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *