రెండు రోజుల్లో షాపు ఓపెనింగ్.. అంతలో భారీ అగ్ని ప్రమాదం
తెలంగాణ: మేడ్చల్ జిల్లా ఉప్పల్ భగాయత్ లోని లిమ్రా పరుపుల దుకాణంలో ఘటన
వాటర్ ట్యాంక్ కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో స్పాంజిపై ఎలక్ట్రిక్ వైరు పడటంతో అంటుకున్న మంటలు
ప్రమాదంలో దాదాపు రూ.25 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా
రెండు రోజుల్లో ప్రారంభించాల్సిన షాపు ఇలా కాలిపోవడంతో ఆవేదన వ్యక్తం చేసిన యజమాని ఖాదీర్.
