రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్

0

అమరావతి: పలువురు కేంద్రమంత్రులను కలవనున్న నారా లోకేష్.. విద్యా, ఐటీ సంబంధిత అంశాలపై చర్చలు.

ఈ నెల 16న ఢిల్లీ నుంచి విశాఖకు నారా లోకేష్.. GMR ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న లోకేష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *