Post Views: 73
అమరావతి: రేపు సత్యసాయి జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు
ఉదయం 10 గంటలకు సత్యసాయి జిల్లాకు సీఎం చంద్రబాబు.
సత్యసాయి జిల్లా పెద్దన్నవారి పల్లెలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.
రేపు రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్న సీఎం చంద్రబాబు.
About The Author