Post Views: 50
తిరుపతి: భక్తులతో కిక్కిరిసిన తిరుమల తిరుపతి దేవస్థానం.
క్యూలైన్ లోకి భక్తుల అనుమతి నిలిపేసిన టీటీడీ.
ప్రస్తుతం క్యూలైన్ లో భారీగా వేచి ఉన్న భక్తులు.
శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పట్టే అవకాశం.
రేపు ఉదయం 6 గంటలకు భక్తులను క్యూ లైన్ లోకి అనుమతించనున్న టీటీడీ.