సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం
తల్లి కుమారుడిని దారుణంగా చంపిన శివరాజ్.
ఐదు రోజుల క్రితం తెల్లాపూర్ కు వచ్చి భార్యాభర్తలుగా పరిచయం చేసుకున్న శివరాజ్, చంద్రకళ.
చంద్రకళతో పాటు 13 ఏళ్ల బాలుడిని చంపిన శివరాజ్.
ఆ తర్వాత గొంతు కోసుకున్న శివరాజ్.
శివరాజ్ పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు.
వివాహేతర సంబంధమే కారణమని చెబుతున్న స్థానికులు, జంట హత్యలకు కారణాలపై పోలీసుల దర్యాప్తు.
