17న రాష్ట్రపతి ముర్ము తిరుపతి పర్యటన
ఢిల్లీ
: తిరుపతి జిల్లా పర్యటనకు ఈ నెల 17వ తేదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకుంటారు.
రాష్ట్రపతి ద్రౌపది మురము రానున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ 16వ తేదీ నుంచి తిరుపతిలో పర్యటించనున్నారు.
తమిళనాడులోని వేలూరు జిల్లా శ్రీపురం వద్ద ఉన్న శ్రీలక్మ్షీ నారాయణి (మహాలక్ష్మి అమ్మవారు బంగారు గుడి), అక్కడి నారాయని, (మహాలక్ష్మీ అమ్మవారు బుగారుగుడి ) ని దర్శించుకుని, అక్కడనుంచి శ్రీపురంలోని స్వర్ణాదేవాలయం దర్సనం చేసుకుని హెలికాప్టర్లో తిరిగి రేణిగుంట విమానాశ్రయం కు చేరుకుంటారు.
