నటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు

0

తెలంగాణ: ఈ నెల 27 ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ముందు హాజరు అవ్వాలని నోటీసులు

నిన్న దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో నటుడు శివాజీకి నోటీసులు పంపిన మహిళా కమిషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *