ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విచ్
తెలంగాణ
: ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది
ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం, కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం
గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, హెల్త్ లాంటి వివిధ శాఖలకు సంబంధించి ఒక పాలసీ లేకపోవడంతో కొన్ని సమస్యలు వచ్చాయి
అందుకే ముఖ్యమైన విభాగాలకు ఒక పాలసీని తీసుకున్నాం
రాష్ట్రానికి ఒక పాలసీ ఉండాలని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసుకున్నాం
రాష్ట్రాన్ని క్యూర్ ( CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) గా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం
స్పష్టమైన విధి విధానాలతో ముందుకు వెళుతున్నాం
ఎంత గొప్ప కార్యాచరణ తీసుకున్నా అధికారుల సహకారం ఉండాలి
అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలి
ప్రతీ నెల కార్యదర్శుల పనితీరుపై సీఎస్ సమీక్షిస్తారు.
కార్యదర్శులు సీఎస్ కు ప్రతీ నెల రిపోర్ట్ సమర్పించాలి
ప్రతీ మూడు నెలలకు ఒకసారి మీ పనితీరుపై నేనే స్వయంగా సమీక్ష నిర్వహిస్తా
శాఖల మధ్య, శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ఎలాంటి ఫలితాలు రావు
సమన్వయం చేసుకుని పనిచేయడం అత్యంత కీలకం
అభివృద్ధి విషయంలో శాఖల మధ్య సమన్వయం చేస
