ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి సర్కార్ దీపావళి కానుక
ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి సర్కార్ దీపావళి కానుక


అమరావతి: చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నాలుగు కేడర్ల ఉద్యోగులకు పదోన్నతులకు అవకాశమిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన కూటమి ప్రభుత్వం. మెకానిక్, డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్జీజన్స్ కేడర్ల ఉద్యోగులకు అవకాశం. పనిష్మెంట్లు, పెనాల్టీలు, క్రమశిక్షణ చర్యలు, ఛార్జెస్ ఉన్నా వాటితో సంబంధం లేకుండా పదోన్నతి పొందేందుకు అర్హులు.
