ఈనెల 24న డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణ రాజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రాక
ఈనెల 24న డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణ రాజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రాక
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు జిల్లా: ఈనెల 24న డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణ రాజు జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24న ఉదయం తిరుమల నుండి ఉదయం 8.00 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి నెల్లూరు కనుపర్తిపాడులో ఉన్న వి పి ఆర్ కన్వెన్షన్ సెంటర్ కు ఉదయం 10.30 గంటలకు చేరుకుంటారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు బయలుదేరి తాడేపల్లి కు చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు.