ధోనీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
ధోనీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
ధోనీ అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ నుంచి ధోనీ రిటైర్డ్ అవటం లేదని తెలిపాడు. 2026 సీజన్ లో కూడా ఆడతాడని స్పష్టం చేశాడు. దీంతో ధోనీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన క్రికెటర్ ను మళ్లీ మైదానంలో చూడబోతున్నాము అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
