అఖండ-2 విడుదల తేదీ కన్ఫామ్… రిలీజ్ పోస్టర్ ఇదిగో!

0
IMG-20251210-WA0267

అఖండ-2 సినిమా కొత్త విడుదల తేదీ ఖరారు

డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్

డిసెంబర్ 11న గ్రాండ్ ప్రీమియర్ షోలు

ఆర్థిక సమస్యలు తొలగడంతో విడుదలకు మార్గం సుగమం

త్వరలో ప్రారంభం కానున్న టికెట్ బుకింగ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *