పార్లమెంట్ కు చేరుకున్న విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
ఢిల్లీ:
పార్లమెంట్ లో మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికిన ఎంపీలు, మంత్రులు.
టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్.
మరికాసేపట్లో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ లతో సమావేశం కానున్న మంత్రి నారా లోకేష్.
విద్య, ఐటి శాఖలకు సంబంధించిన పలు అంశాల పై కేంద్ర మంత్రులతో చర్చించనున్న మంత్రి నారా లోకేష్.
టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్, కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌదరి భేటీ.
