మంగళగిరికి చెందిన అంధ రచయిత్రి రాసిన నవలను ఆవిష్కరించిన మంత్రి లోకేష్
వైకల్యాన్ని జయించి స్ఫూర్తిగా నిలిచిన చింతక్రింది సాయిజ్యోతికి మంత్రి అభినందన మంగళగిరి: మంగళగిరి 26వ వార్డుకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు చింతక్రింది సాయిజ్యోతి రచించిన ‘చేయి వీడని...
