రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు…రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
ఎప్పటికప్పుడు సరఫరాను పర్యవేక్షిస్తున్నాం గృహ వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటా గ్యాస్ బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా నిఘా బృందాలు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై...
