నెల్లూరు వార్తలు

పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు… జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో పీడీఎస్ (PDS) రైస్ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని, దాన్ని పూర్తిగా అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టిందని...