మా ఇంట్లో ఏసీ ఉండదు…అరట్టై శ్రీధర్ వేంబు…. ఆయన సంపద రూ.50 వేల కోట్ల రూపాయలు
గూగుల్, మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్... నిత్యం ఈ టెక్ దిగ్గజాలతో పోటీపడుతుంటారు శ్రీధర్ వేంబు. తాజాగా ‘అరట్టై’తో వాట్సాప్‌కీ సవాలు విసిరి... ‘మెటా’తోనూ ఢీ అంటే ఢీ అంటున్నారు!...
