సంక్షేమ కార్యక్రమాల అమలులో అశ్రద్ధ కనబరిస్తే చర్యలు తప్పవు….కలెక్టర్ ఆనంద్ .
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అశ్రద్ధ కనబరిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను హెచ్చరించారు. క లెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్లో పిజిఆర్‌ఎస్...
