Main Story

Editor’s Picks

Trending Story

కేదార్ నాథ్ యాత్రకు బ్రేక్

కేదార్ నాథ్ యాత్రకు బ్రేక్. రుద్ర ప్రయాగ్ జిల్లాలోని గౌరికుండ్ వద్ద భారీగా విరిగిపడుతున్న కొండ చరియలు. యాత్రికుల భద్రత దృష్ట్యా కేదార్ నాథ్ యాత్రను తాత్కాలికంగా...

రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు పోలీస్ అధికారులు మృతి!

రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు పోలీస్ అధికారులు మృతి! హైదరాబాద్ చౌటుప్పల్ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది లారీని కారు ఢీకొన్న...

పాత్రికేయుల పింఛను 15 వేలకు పెంచిన… బీహారు ప్రభుత్వం!

పాత్రికేయుల పింఛను 15 వేలకు పెంచిన బీహారు ప్రభుత్వం! APUWJ హర్షం! విశ్రాంత పాత్రికేయుల పింఛను పథకంలో చెల్లిస్తున్న నెలవారీ పింఛను 6 వేల రూపాయల నుండి...

ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి రైతులకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన జులై 31వరకు మాత్రమే గడువు ఉంది శ్రీ సత్యసాయి...

కార్గిల్ విజయ్ దివాస్,యుద్ధానికి నేటికీ 26 ఏళ్ళు!

కార్గిల్ విజయ్ దివాస్,యుద్ధానికి నేటికీ 26 ఏళ్ళు! భారత భూభాగాన్ని ఆక్రమించుకొని కుట్ర పన్నిన పాకిస్థాన్ కు మన దేశ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపించింది,ఆపరేషన్ విజయ్,పేరిట...

గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం!

గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం! గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు, ప్రమాణ స్వీకారం చేశారు.బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...

పొజిషన్ సర్టిఫికెట్స్ ను త్వరలోనే అందజేస్స్తాం… కలెక్టర్ ఆనంద్

పదవీ విరమణ చేసిన సైనికులకు నిబంధనల మేరకు అందించే భూమికి సంబంధించిన పొజిషన్ సర్టిఫికెట్స్ ను త్వరలోనే అందజేస్తామని జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లోని...

ఫిర్యాదుదారులు ఎస్సీ, ఎస్టీలు కావడం ఒక్కటే

ఫిర్యాదుదారులు ఎస్సీ, ఎస్టీలు కావడం ఒక్కటే ఎట్రాసిటీ కేసుల్లో ప్రాసిక్యూషన్ కు ప్రాతిపదిక కాకూడదు. నేరారోపణలు పూర్తిగా బాధితుడి కులం గురించే జరిగినట్లు ఉండాలి. వ్యక్తిగత కక్షలు...

ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప..లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన సబ్ రిజిస్ట్రార్

ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప..లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన సబ్ రిజిస్ట్రార్ సాధారణంగా ఏదైనా పొలం, స్థలం, ఇల్లు కొంటె… వాటి వాల్యుయేషన్ ప్రకారం.. రిజిస్ట్రేషన్...

విశాఖ – టూ- విజయవాడ కు త్వరలో మెట్రో

విశాఖ - టూ- విజయవాడ కు త్వరలో మెట్రో వి­శా­ఖ­ప­ట్నం, వి­జ­య­వాడ మె­ట్రో రైలు ప్రా­జె­క్టు­ల­పై కీ­ల­కం­గా ముం­ద­డు­గు పడిం­ది. ఏపీ మె­ట్రో రైల్ కా­ర్పొ­రే­ష­న్, సి­స్టా,...