TV5 మూర్తిపై కేసు నమోదు చేసిన కూకట్‌పల్లి పోలీసులు

0

అమరావతి: TV5 మూర్తిపై కేసు నమోదు చేసిన కూకట్‌పల్లి పోలీసులు

తన ఫోన్ ట్యాప్ చేసి రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని కోర్టును ఆశ్రయించిన నటుడు ధర్మ సత్యసాయి మహేష్

కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్ – TV5 మూర్తి తన ఫోన్ ట్యాప్ చేసి, తన వ్యక్తిగత వివరాలు టెలికాస్ట్ చేస్తూ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని కోర్టును ఆశ్రయించిన ఏపీ మాజీ మంత్రి కాకాని వెంకటేశ్వరరావు కుమారుడు, నటుడు ధర్మ సత్యసాయి మహేష్

మహేష్‌తో ఉన్న విభేదాల నేపధ్యంలో, Tv5 మూర్తితో కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అతని భార్య గౌతమి చౌదరి

ఈ నేపధ్యంలో తన ఫోన్ ట్యాప్ చేసి, వ్యక్తిగత విషయాలను టీవీలో టెలికాస్ట్ చేసి, రూ.10 కోట్లు ఇవ్వాలని మూర్తి బ్లక్‌మెయిల్ చేస్తున్నాడని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నటుడు మహేష్

కోర్టు ఆదేశాలతో A1 గా గౌతమి చౌదరి, A2 గా Tv5 మూర్తిని చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కూకట్‌పల్లి పోలీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *