ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరిట మోసం.. రూ.1.32 కోట్లు స్వాహా

0

పూణే: సైబర్ మోసాలపై ఎంత అవగాహన కల్పించినా.. ఇంకా ప్రజలు వాటి బారిన పడుతూనే ఉన్నారు (cyber fraud). తాజాగా ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఓ వృద్ధుడి నుంచి రూ.1.32 కోట్లు కాజేశారు. పుణేలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *