దారుణం జాత్యహంకారంతో భారతీయ యువతిపై అత్యాచారం

0

దారుణం జాత్యహంకారంతో భారతీయ యువతిపై అత్యాచారం

లండన్‌లో భారతీయ యువతిపై జాత్యహంకార దాడి సంచలనం రేపుతోంది. వెస్ట్‌మిడ్‌ల్యాండ్‌లో ఇరవై ఏళ్ల భారతీయ యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. జాతి వివక్ష కారణంగానే ఈ దాడి జరిగినట్లు లండన్‌ పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, యూకే సిక్కు సమాఖ్య ఈ జాత్యహంకార దాడిని తీవ్రంగా ఖండించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *