నెల్లూరులో పోలీసుల యాక్షన్ స్టార్ట్
నెల్లూరు జిల్లా

: రౌడీ షీటర్లును నెల్లూరు నగర వీధుల్లో ఊరేగింపు
ఇకపై మళ్ళీ నేరాలు చేస్తే ఖబడ్దార్
నెల్లూరు VRC సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు రౌడీ షీటర్లను నడిపించిన పోలీసులు
నెల్లూరుజిల్లా ఎస్పీ అజిత పై జిల్లా వ్యప్తంగా ప్రశంసలు వర్షం
ఇప్పటి వరకు నెల్లూరు పోలీసు ఓ ఎత్తు ఇక పై మరో ఎత్తు..పోలీసుల పై పెరిగిన గౌరవం
ఈ ఒక్క చర్యతో జిల్లా లో నేరగాళ్ళు,రౌడీలు,గూండాల గుండెల్లో గుబులు
ఇప్పటి వరకు నేరగాళ్లకు వార్నింగ్, కౌన్సిలింగ్ లే ఇక కర్ర క్యారియింగ్ లే..పోలీసు కోటింగ్ లే
నెల్లూరు లో నేరగాళ్ళు కత్తి వదిలేయండి లేకుంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే
నెల్లూరు జిల్లా చరిత్రలో గుర్తుండి పోయే దినం
