బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా ప్రీమియర్ షోలు రద్దు..!
అమరావతి : సాంకేతిక కారణాలతో అఖండ-2 సినిమా ప్రీమియర్ షోలు రద్దు.
ప్రీమియర్ షోలు రద్దు పై నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కావాలనే కొందరు పనిగట్టుకొని ప్రియమైన షోలు రద్దుకి పునుకున్నారని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తొమ్మిదిన్నర గంటలకు షో పడకపోతే థియేటర్లు తగలబెట్టేస్తామంటున్న నందమూరి అభిమానులు.
