బిగ్ బాస్ సీజన్-9 విజేతగా కళ్యాణ్

0

తెలుగు బిగ్బాస్ సీజన్-9 విజేతగా కామన్ మ్యాన్ కళ్యాణ్ నిలిచారు.

అత్యధిక ఓట్లు రావడంతో ఆయనను విజేతగా హోస్ట్ నాగార్జున ప్రకటించారు.

నటి తనూజ రన్నరప్తో సరిపెట్టుకున్నారు.

మరో కామన్ మ్యాన్ డెమాన్ పవన్ టాప్-3గా నిలిచారు.

టాప్-4, 5 స్థానాల్లో ఇమ్మాన్యుయేల్, సంజన నిలిచిన సంగతి తెలిసిందే.

మొత్తం 105 రోజుల పాటు జరిగిన ఈ రియాలిటీ షో ఫినాలేతో ముగిసింది.

వరుసగా 9 సీజన్లు పురుషులే విజేతలుగా గెలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *