మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం: షా
ఒడిశా ఎన్ కౌంటర్ ఫై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. తాజా ఎన్ కౌంటర్ లో
నక్సల్ రహిత రాష్ట్రంగా ఒడిశా అడుగులు వేస్తోందని చెప్పారు.
వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ లోపు మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని స్పష్టం చేశారు. ఒడిశా, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గణేశ్ ఉయికే మరణించినట్లు తెలుస్తోంది.
ఆయనపై రూ. 5 కోట్ల వరకు రివార్డు ఉంది.
