Post Views: 50
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో మైనర్ విద్యార్థులను వేధించిన ఘటనపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్
.
ఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన చైర్పర్సన్ నేరెళ్ల శారద.