రేపటి మెస్సీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్

0

సాయంత్రం 4 గంటలకు ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు

అక్కడినుంచి గ్రీన్ ఛానల్ ద్వారా ఫలక్ నుమా ప్యాలెస్ కి

రాత్రి 7-8 గంటల వరకు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్

చివరి 10 నిమిషాల మ్యాచ్ లో మెస్సితో ఆడనున్న సీఎం రేవంత్

మెస్సికి జడ్ ప్లస్ సెక్యూరిటీ, 3500 మంది పోలీసులతో భద్రత ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *